టీజర్ కి సమయం ఆసన్నమైంది

     Written by : smtv Desk | Sun, Aug 18, 2019, 01:40 PM

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొంటున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. మెగాస్టార్ కెరీర్లో అతిపెద్ద బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు దక్షిణాది నుంచి ఇటు ఉత్తరాది వరకు స్టార్ యాక్టర్లు భాగకావడంతో దేశవ్యాప్తంగా సైరాపై దృష్టిపడింది. అయితే ఇటీవల విడుదల అయిన మేకింగ్ వీడియో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది.. ఇక ఈ సినిమా టీజర్ కి ఈ నెల 20 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .. ఇక మరొక విషయం ఏంటంటే ఈ టీజర్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ప్లస్ పాయింట్ ..





Untitled Document
Advertisements