సెహ్వాగ్ వల్ల సెంచరీ మిస్ అయిన ?

     Written by : smtv Desk | Sun, Aug 18, 2019, 02:29 PM

టీం ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మనందరికీ సుపరిచితమే .. డేరింగ్ అండ్ డాషింగ్ షాట్స్ అతని సొంతం .. ప్రత్యర్థి ఎవరైనా దూకుడే అతని స్వభావం .. అయితే టెస్ట్ లలో 300 స్కోర్ చేసిన ఏకైక భారత బాట్స్మెన్ గా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు సృష్టించాడు .. చాల మంది సెంచరీ చేయడానికి 90 పరుగుల వద్ద ఏక్కువ బంతులు తీసుకుంటారు కానీ సెహ్వాగ్ ఆలా కాదు ఒక ఫోర్ , సిక్సర్ తో సెంచరీ ఫినిష్ చేస్తాడు .. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అనిల్ కుంబ్లే, ఇషాంత్ ఒక టెస్ట్ మ్యాచ్ లో గ్రీస్ లో ఉన్నారు అయితే కుంబ్లే 87 రన్స్ తో నాట్ అవుట్ తో సెంచరీ కోసం ప్రయత్నిస్తున్నాడు ఈ క్రమంలో సెహ్వాగ్ డ్రింక్స్ బ్రేక్ లో వచ్చి ఎందుకు వేస్ట్ చేస్తావ్ బాల్స్ సిక్సర్ , ఫోరులతో ఫినిష్ చెయ్ అంటాడు .. అయితే నెక్స్ట్ బాల్ కి సిక్స్ కొడతామని ప్రయత్నించిన కుంబ్లే అవుట్ అవుతాడు .. కుంబ్లే ఈ విషయాన్నీ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు .. ఆలా స్టైల్ గ ఫినిష్ చేయడం ఒక్క సెహ్వాగ్ వంతే అని రుజువయ్యింది ..





Untitled Document
Advertisements