ఇలా ఉన్న అమ్మాయులు చాలా తెలివైనవారంట!

     Written by : smtv Desk | Thu, Aug 22, 2019, 05:19 PM

ఇలా ఉన్న అమ్మాయులు చాలా తెలివైనవారంట!

వివిధ రకాల శరీరాకృతి అమ్మాయిల ఈజీగా అబ్బాయిలను ఆకట్టుకుంటారు. గర్ల్స్ హిప్స్ వారి శరీర మధ్య భాగం కంటే పెద్దగా ఉన్నట్లయితే వారిది పియర్ ఫ్రూట్ శరీరాకృతి అని అంటుంటారు. ఇలాంటి వారు చాలా అట్రాక్టివ్ గా ఉంటారంట. ఒకే.. ఈ విషయాన్ని పక్కన పెడితే..అమ్మాయిల బ్యాక్ సీటు పెద్దదిగా ఉంటే వారి మంచి హెల్తీగా ఉన్నట్లు అని, అలాగే మిగతా వారితో పోల్చుకుంటే చాలా తెలివైన అమ్మాయిలంట. ఈ విషయం తాజాగా ఒక అధ్యయనంలో వెల్లడైంది. రీసెంట్ గా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఒక అధ్యయనం చేపట్టింది. ఇందులో బ్యాక్ సీటు పెద్దదిగా ఉన్న అమ్మాయిలు ఎలాంటి వ్యాధులకు గురికాలేదని తేలింది. గుండెసంబంధిత వ్యాధులతో పాటు డయాబెటిస్ తదితర రోగాల బారిన వీరు పడలేదంట. వీరి బాడీలో కొలెస్ట్రాల్స్ తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. అంతేకాకుండా ఇలాంటి అమ్మాయిలు ఒమెగా 3 ఫ్యాట్స్ కూడా ఎక్కువగా కలిగి ఉంటారంట. వీరిలో ఇమ్యూనిటీ శక్తి కూడా అధికంగా ఉంటుందంట. అందువల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారంట.





Untitled Document
Advertisements