నిరుద్యోగులకు తీపి కబురు

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 12:31 PM

నిరుద్యోగులకు తీపి కబురు

లైఫ్ ఇన్ష్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా పలు డివిజన్లలో దాదాపుగా 7871 అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనుంది. దీనికోసం ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ అక్టోబర్ 1, 2019.

సంస్థ పేరు: ఎల్‌ఐసీ

పోస్టు పేరు: అసిస్టెంట్

పోస్టుల సంఖ్య: 7871

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 1అక్టోబర్ 2019

విద్యార్హతలు: గ్రాడ్యుయేషన్

వయస్సు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ప్రాథమిక పరీక్ష, మెయిన్స్ పరీక్ష

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: రూ.85/-

ఇతరులు: రూ.510/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 17-09-2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 01-10-2019

హాల్ టికెట్: 15 to 22-10-2019

ప్రిలిమినరీ పరీక్ష: 21 ,22-10-2019

ఖాళీల వివరాలు:

Zonal/ Division Name Total

Northern Zone 1544
North Central Zone 1242
East Central Zone 1497
Eastern Zone 980
Central Zone 472
South Central Zone 632
Southern Zone 400
Western Zone 1104





Untitled Document
Advertisements