రొనాల్డో @700!

     Written by : smtv Desk | Wed, Oct 16, 2019, 07:11 AM

రొనాల్డో @700!

పోర్చుగల్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో అరుదైన ఘనత సాధించాడు. రొనాల్డో 700వ గోల్‌తో కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. యూరో 2020 క్వాలిఫయర్‌లో ఉక్రెయిన్‌తో మ్యాచ్‌లో 72వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను రొనాల్డో గోల్‌గా మలిచి.. 700 గోల్స్‌ మార్క్‌ చేరాడు. కానీ ఈ మ్యాచ్‌లో పోర్చుగల్‌ 1-2తో తేడాతో ఉక్రెయిన్‌ చేతిలో ఓడింది. కెరీర్‌లో మైలు రాయిని చేరినా.. టీమ్‌ ఓటమితో రొనాల్డో సంబరాలు జరుపుకోలేక పోయాడు.





Untitled Document
Advertisements