పాత్రలోనే లీనమైతే అంతే సంగతులు!

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 06:58 AM

పాత్రలోనే లీనమైతే అంతే సంగతులు!

నటి తాప్సీ తనను తాను నిరూపించుకునేందుకు ఎలాంటి పాత్ర అయినా వెనుకాడకుండా చేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో నటనకు పూర్తిస్థాయి అవకాశం ఉండే చిత్రాలనే చేస్తోంది తాప్సీ. అయితే తాను సినిమా చేసి ఇంటికి వెళ్లిన తర్వాత.. తాను చేసిన పాత్రలోనే లీనమై ఎలా ప్రవర్తిస్తానో తనకే తెలియదని… దీంతో తన మూడ్‌ను చూసి కుటుంబ సభ్యులు వణికిపోతుంటారని ఆమె చెప్పింది. తన చెల్లెలు షగున్ అయితే తనను చూసి భయపడిపోతుందని పేర్కొంది తాప్సీ. ‘బద్లా’ సినిమా తర్వాత చెల్లెలు షగున్ తనను చూసి ఎంతో భయపడిందట. ఇక అందరి ముందు మంచిగా ఉన్నప్పటికీ… ఇంట్లో మాత్రం డిఫరెంట్‌గా చెప్పింది తాప్సీ.





Untitled Document
Advertisements