యాంకర్ కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ రిలీజ్!

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 07:10 AM

ప్రముఖ ఆడియో ఉత్పత్తుల తయారీదారి సంస్థ యాంకర్.. సౌండ్‌కోర్ సిరీస్‌లో లిబర్టీ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను భారత్‌లో విడుదల చేసింది. 100 గంటల వరకు వీటితో నాన్‌స్టాప్‌గా మ్యూజిక్ వినవచ్చని ఆ కంపెనీ తెలిపింది. ఆన్‌బోర్డ్ ఏఐ అసిస్టెంట్‌ను వీటిలో అందిస్తున్నారు. వీటికి ఐపీఎక్స్5 వాటర్ రెసిస్టెన్స్‌ను అందిస్తున్నారు. రూ.9,999 ధరకు వీటిని అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు.

Untitled Document
Advertisements