మొన్న వెస్ట్ ఇండీస్ తో జరిగిన టీ ట్వంటీ మొదటి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ తో మ్యాచ్ ను ఇంకా ఒక ఓవర్ ఉండగానే ఫినిష్ చేసాడు. అయితే ఈ అద్భుత ఇన్నింగ్స్ కి సోషల్ మీడియాలో కోహ్లీ కి ప్రశంశల వెల్లువ వస్తుంది .. ఏకంగా వీ వీ రిచర్డ్స్ ఏ కోహ్లీ ఇన్నింగ్స్ కి ఫిదా అయ్యాడు .. ఈ మేరకు అతడు ట్విట్టర్ లో జస్ట్ అమేజింగ్ అని ట్వీట్ చేసాడు .. దీనికి రిప్లై విరాట్ కోహ్లీ ఈ విధంగా ఇచ్చాడు .. బిగ్ బాస్ నుంచి రెస్పాన్స్ రావడం చాల ఆనందంగా ఉంది అని ట్వీట్ చేసాడు . కాగా ఈ రోజు భారత్ తమ రెండో టీ ట్వంటీ ఆడబోతుంది