50 వాహనాలు ఒకేసారి ఢీకొనడం ఎప్పుడైనా చూశారా?...వైరల్ వీడియో

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 06:57 PM

50 వాహనాలు ఒకేసారి ఢీకొనడం ఎప్పుడైనా చూశారా?...వైరల్ వీడియో

అమెరికాలోని అయోవాలో తీవ్రంగా మంచు కురిసింది. దీంతో హైవే మొత్తం మంచుతో నిండిపోయింది. మంచు తీవ్రత వల్ల ఒకేసారి 50 వాహనాలు రోడ్డు స్పష్టంగా కనిపించక ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఇలా సుమారు 50 పైగా వాహనాలు దారిపొడవునా ఢీకొట్టుకుంటూనే ఉన్నాయి. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఓ వాహనదారుడు ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టుచేశాడు. దీంతో అది వైరల్‌గా మారింది. వాహనాలు ఢీకొంటున్న దృశ్యాన్ని ఈ వీడియోలో చూడండి.





Untitled Document
Advertisements