పిఎస్‌ఎల్‌వి సి48 ప్రయోగంకు సర్వం సిద్దం

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 07:08 AM

ఇస్రో బుధవారం సాయంత్రం 3.25 గంటలకు పిఎస్‌ఎల్‌విసి-48ని నింగిలోకి పంపనుంది. మంగళవారం మధ్యాహ్నం 1.25 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మంగళవారం ఉ.9.30 గంటలకు ఎంఆర్‌ఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఉపగ్రహం లాంచ్ రిహార్సల్‌ను సోమవారం విజయవంతంగా నిర్వహించారు. అయితే, కౌంట్‌డౌన్ సమయంలో మార్పుచేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. మరోవైపు ఇస్రో చైర్మన్ శివన్ మంగళవారం సాయంత్రం ‘షార్’కు విచ్చేయనున్నారు.





Untitled Document
Advertisements