ఇరాన్‌ తో చర్చలకు సిద్ధమన్న అమెరికా

     Written by : smtv Desk | Tue, Jan 14, 2020, 09:47 AM

ఇరాన్‌, ఇరాక్‌, అమెరికా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రెండు దేశాలు దిగొచ్చాయి. ఇరాన్‌ తో తాము చర్చలకు సిద్ధమని అగ్రరాజ్యం అధినేత ప్రకటిస్తే..ఆర్థిక ఆంక్షలను ఎత్తివేస్తేనే చర్చలు జరుపుతామంటోంది ఆ దేశ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ.అయితే ఇరాన్‌ తీరుపై ఆరోపణలు గుప్పించారు అమెరికా రక్షణశాఖ మంత్రి మార్క్‌ ఎస్పర్‌ ఇరాన్‌తో సమావేశానికి అమెరికా ఆసక్తి చూపుతుంటే.. హసన్‌ సర్కార్‌ కొత్త ఎత్తులకు పోతుందన్నారు. ఆంక్షలు ఎత్తివేస్తేనే తాము చర్చలకు వస్తామని ఇరాన్‌ వాదిస్తోందన్నారు.

Untitled Document
Advertisements