పుదుచ్చేరి రోడ్లపై ఆస్ట్రోనాట్లు!

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 04:10 PM

పుదుచ్చేరి రోడ్లపై ఆస్ట్రోనాట్లు!

పుదుచ్చేరిలో రోడ్ల దుస్థితిని వివరించేందుకు నిరసనకారులు ఆస్ట్రోనాట్ల అవతారమెత్తారు. స్థానిక రోడ్లపై ఉన్న గుంతలను చంద్రుడి ఉపరితలంపై గుంతలతో వ్యంగ్యంగా పోలుస్తూ నిరసన తెలియజేశారు. రోడ్లు విపరీతంగా గుంతలు పడి కంకర తేలి తాము అవస్థలు పడుతున్నామని ప్రజలు చెప్పారు.





Untitled Document
Advertisements