మంచుతో తాయారుచేసిన కారు...ఎప్పుడూ చూసి ఉండరు!

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 01:50 PM

మంచుతో తాయారుచేసిన కారు...ఎప్పుడూ చూసి ఉండరు!

శ్రీనగర్‌కి చెందిన జుబైర్ అహ్మద్ కార్లకు సంబంధించిన ఆక్సెసరీలు అమ్మె బిజినెస్ చేస్తున్నాడు. అతనికి చిన్నప్పటి నుంచి కార్లంటే ఇష్టం. ఆ మక్కువతోనే ఐస్‌తో కారును తయారుచేశాడు. అది చూడటానికి అచ్చం ఒరిజినల్ కారును పోలి ఉంది. అది కూడా స్పోర్ట్స్ కారులా ఉంది. ‘మంచుతో ఏదైనా తయారుచేయడం నాకు చిన్పప్పటి నుంచి అలవాటు. ఈ ప్రపంచం కోసం ఏదైనా తయారు చేయాలనుకుంటున్నాను. మంచును ఉపయోగించి తాజ్ మహల్‌ను కూడా తయారుచేయగలను. నాకు కావలసిన వస్తువులు మరియు ఆర్థికసాయం చేస్తే మంచుతో ఏదైనా తయారుచేయగలను. చివరికి మనిషిని కూడా తయారుచేయగలను’ అని జుబైర్ అంటున్నాడు.





Untitled Document
Advertisements