‘డిస్కోరాజా’ ఫ్రీక్ ఔట్ సాంగ్ రిలీజ్

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 03:19 PM

 ‘డిస్కోరాజా’ ఫ్రీక్ ఔట్ సాంగ్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘డిస్కోరాజా’. తమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్య హోప్ హీరోయిన్లు. ఈ సినిమా నుంచి ఇదివరకే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా చిత్ర యూనిట్ మరో ఊపున్న ఫ్రీక్ ఔట్ సాంగ్ ను రిలీజ్ చేసారు.





Untitled Document
Advertisements