వైరల్ అవుతున్న నారప్ప లుక్

     Written by : smtv Desk | Wed, Jan 22, 2020, 09:34 AM

వెంకీమామతో మరో హిట్ తన ఖాతాలో వేసుకొన్న విక్టరీ వెంకటేష్ తన తరువాత సినిమాకు సిద్దం అవుతున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్’ చిత్రాన్ని తెలుగులో ‘నారప్ప’ పేరుతో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ సినిమాలో ప్రియమణి వెంకటేష్ కు జోడీగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. డి.సురేశ్ బాబు, కలైపులి ఎస్ థాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ అనంతపురంలో జనవరి నెలాఖరు నుంచి మొదలవబోతోంది.





Untitled Document
Advertisements