పుట్టింటిని విడువని వధువు..ఓపిక నశించిన వరుడు ఏం చేశాడో చూడండి!

     Written by : smtv Desk | Mon, Jan 27, 2020, 05:00 PM

పుట్టింటిని విడువని వధువు..ఓపిక నశించిన వరుడు ఏం చేశాడో చూడండి!

బాల్యం నుంచి తన కుటుంబంతో ఉండే బంధం వల్ల.. వారిని విడిచి అత్తింట్లో కొత్త వ్యక్తులతో కలిసి ఉండటం నవ వధువులకు కష్టంగా ఉంటుంది. ఇదిగో ఈమె కూడా ఇంతే. మిగతా వధువుల్లాగానే ఈమె కూడా తీవ్ర భావోద్వేగానికి గురైంది. చిన్న పిల్లల ఏడ్చింది. తల్లిదండ్రులను గట్టిగా పట్టుకుని అత్తింటికి వెళ్లనని మారాం చేసింది.పుట్టింటి గడప దాటేది లేదని మొండికేయడంతో.. వరుడు రంగంలోకి దిగక తప్పలేదు. మరోదారి లేక ఆమెను అమాంతంగా ఎత్తుకుని తీసుకెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఆమె ఏడుపు చూస్తుంటే మనకూ కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ, వరుడు ఆమెను అలా ఎత్తుకెళ్తుంటే.. నవ్వు కూడా వస్తుంది. ఆ వైరల్ వీడియోను ఇక్కడ చూసేయండి.






Untitled Document
Advertisements