కేంద్ర సర్కార్ స్కీమ్: కిసాన్ క్రెడిట్ కార్డుతో రైతులకు రూ.3లక్షల రుణం

     Written by : smtv Desk | Thu, Feb 27, 2020, 05:18 PM

కేంద్ర సర్కార్ స్కీమ్: కిసాన్ క్రెడిట్ కార్డుతో రైతులకు రూ.3లక్షల రుణం

రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ కార్డులను రైతులకు మాత్రమే అందిస్తాయి. ఈ కార్డుల ద్వారా తక్కువ వడ్డీకే రైతులకు బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఈ కార్డు ద్వారా రూ. 3 లక్షల వరకు రైతులు రుణం పొందవచ్చు. అసలు ఈ కిసాన్ క్రెడిట్ కార్డును ఎలా పొందాలో తెలుసుకోవాలంటే www.pmkisan.gov.in చూడండి.

Untitled Document
Advertisements