హానర్ నుండి బెజిల్‌ లెస్‌ స్మార్ట్ ఫోన్...

     Written by : smtv Desk | Sat, Nov 18, 2017, 05:21 PM

హానర్ నుండి బెజిల్‌ లెస్‌ స్మార్ట్ ఫోన్...

చైనా, నవంబర్ 18 : ప్రముఖ మొబైల్ హ్యాండ్ సెట్ తయారీ దారి సంస్థ హానర్, బెజిల్‌ లెస్‌ స్మార్ట్ ఫోన్ ను ఈ నెల 28న చైనాలో విడుదల చేయనుంది. 'వీ 10' పేరుతో, 18:9 యాస్పెక్ట్‌ రేషియోలో బెజిల్‌లెస్‌ స్క్రీన్‌తో ఈ మొబైల్‌ను రూపొందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ను వచ్చే నెల 5న లండన్ లో లాంచ్ చేస్తామని ప్రకటించిన, కొన్ని కారణాల వలన ముందే చైనాలో విడుదలవుతోంది.

ఈ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే 6 జీబీ ర్యామ్‌, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 64 జీబీ /128 జీబీ అంతర్గత మెమొరీ, ఆరు అంగుళాల తాకే తెర, వెనుక వైపు 16 ఎంపీ కెమెరా.. 20 ఎంపీ కెమెరా, ముందు వైపు 8 ఎంపీ కెమెరా, కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ భారత్ లో ఎప్పుడు ప్రవేశాపెడతరనే విషయం పై స్పష్టత రాలేదు.





Untitled Document
Advertisements