కరోనా హాలిడేస్ లో సెగ పుట్టిస్తున్న పాయల్ అందాలు

     Written by : smtv Desk | Mon, Mar 30, 2020, 01:03 PM

టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా”ఆర్ఎక్స్ 100″తోనే యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకున్న పంజాబి బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాలో ఈ అమ్మడు తన హాట్‌ హాట్‌ అందాలతో స్క్రీన్ అంతా షేక్ చేసింది. కేవలం పాయల్ అందాలే “ఆర్ఎక్స్ 100” రేంజ్‌ని పెంచేసాయి అంటే అతిశయోక్తి కాదు. బెల్లం కొండ శ్రీనివాస్‌ సినిమాలో ఐటమ్‌ సాంగ్‌తో రెచ్చిపోయింది ఈ భామ. ఇక వెంకటేష్‌, రవితేజ వంటి హీరోలతో కూడా రొమాన్స్‌ చేసింది ఈ హాట్‌ బ్యూటీ.





Untitled Document
Advertisements