ప్రముఖ ఛానల్ కి వార్నింగ్ ఇచ్చిన హిందూ సోదరుడు

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 02:36 PM

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కరోనా వైరస్ ప్రజలను గడ గడ లాడిస్తుంది .. అయితే భారత దేశంలో ఈ మహమ్మారి మొదట్లో తక్కువగా ఉన్న .. రాజధాని ఢిల్లీలో జరిగిన మార్కాజ్ ప్రార్థనలకి హాజరైన వారి కారణంగా ఈ కరోనా వైరస్ మరింతగా పెరిగిపోయింది అని చెప్పాలి .. అయితే ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది .. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ప్రజలు అందరు ఆదివారం రాత్రి 9 గంటల సమయానికి దీపం పెట్టి కరోనా వైరస్ భరతం పట్టడానికి కృషి చేసారు .. కానీ ప్రముఖ టి వీ ఛానల్ టీవీ 9 .. మోడీ ఆహ్వానం మీద డిబేట్ పెట్టారు .. ఇందుకు ఒక హిందువు టీవీ 9 . కి గూబ గుయ్యుమనేలా వార్నింగ్ ఇచ్చారు .. మీరు వినండి ఆ వైరల్ ఆడియో ...Untitled Document
Advertisements