ఏపీ లో 303 కి చేరిన కరోనా కేసుల సంఖ్య!

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 09:13 PM

కరోనా వైరస్ మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో తన ప్రతాపం చూపిస్తోంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 303 కి చేరింది. అయితే కొత్తగా చేసి ఆ పరీక్షల్లో కర్నూల్ లో 18, నెల్లూరు లో 8, పశ్చిమ గోదావరి లో5, కడప లో 4, కృష్ణ మరియు ప్రకాశం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. అయితే కొత్తగా నమోదైన కేసులతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. అయితే కర్నూల్ లో ఎక్కువగా కేసులు నమోదు అవడం తో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Untitled Document
Advertisements