తెలంగాణ హోం ఐసోలేషన్ కిట్‌లో ఉండే వస్తువులు

     Written by : smtv Desk | Mon, Jul 13, 2020, 11:28 AM

తెలంగాణ హోం ఐసోలేషన్ కిట్‌లో ఉండే వస్తువులు

తెలంగాణ హోం ఐసోలేషన్ కిట్‌లో ఉండే వస్తువులు... విటమిన్-సి ట్యాబ్లెట్లు (34), జింక్ ట్యాబ్లెట్లు (17), బీ కాంప్లెక్స్ (17), క్లాత్ మాస్కులు (6), శానిటైజర్ (1), డెటాల్ లిక్విడ్ హ్యాండ్ వాష్ (1), గ్లౌజ్‌లు (2 జతలు), సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం (ఒక సీసా), హోం ఐసోలేషన్ బ్రోచర్, కొవిడ్ కాల్ సెంటర్ నెంబర్లు, మెడికల్ అధికారులు, ఆశా వర్కర్ల పేర్లు ఫోన్ నెంబర్లు హోం ఐసోలేషన్ కిట్‌లో ఉంటాయి.





Untitled Document
Advertisements