షిప్‌యార్డ్‌లో 577 ఉద్యోగాలు

     Written by : smtv Desk | Sun, Sep 27, 2020, 12:51 PM

షిప్‌యార్డ్‌లో 577 ఉద్యోగాలు

కొచ్చిన్ ‌(కేర‌ళ‌)లోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెట్‌(సీఎస్ఎల్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న 577 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వీటిలో షీట్ మెటల్ వ‌ర్క‌ర్‌, వెల్డ‌ర్‌, ఫిట్ట‌ర్‌, డీజిల్ మెకానిక్‌, పైప్ ఫిట్ట‌ర్‌, పెయింట‌ర్‌, ఎల‌క్ట్రీషియ‌న్ తదితర పోస్టులున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అక్టోబర్‌ 10, 2020 దరఖాస్తుకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://cochinshipyard.com/ వెబ్‌సైట్‌ సంప్రదించవచ్చు.

కొచ్చిన్‌ షిప్‌ యార్డ్‌ లిమిటెడ్

ముఖ్య సమాచారం:
మొత్తం ఖాళీలు: 577

పోస్టులు: షీట్ మెటల్ వ‌ర్క‌ర్‌, వెల్డ‌ర్‌, ఫిట్ట‌ర్‌, డీజిల్ మెకానిక్‌, పైప్ ఫిట్ట‌ర్‌, పెయింట‌ర్‌, ఎల‌క్ట్రీషియ‌న్ త‌దిత‌ర పోస్టులున్నాయి.

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో నాలుగో త‌ర‌గ‌తి, ఎడో త‌ర‌గ‌తి, ఎస్ఎస్ఎల్‌సీ, ఐటీఐ ఉత్తీర్ణ‌త‌తో పాటు ఫోర్క్‌లిఫ్ట్‌/ క‌్రేన్ ఆప‌రేట‌ర్ డ్రైవింగ్ లైసెన్స్‌ ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్, ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: అక్టోబర్‌ 10, 2020
వెబ్‌సైట్‌: https://cochinshipyard.com/

Untitled Document
Advertisements