కరోనా హెచ్చరిక ....కరోనా ని లైట్ తీసుకుంటే భారీ మూల్యం తప్పదు

     Written by : smtv Desk | Sat, Oct 17, 2020, 02:04 PM

ఇంతకు ముందు కరోనా వైరస్ వేరు. ఇప్పుడు అది మారిన తీరు వేరు...ఒకప్పుడు కరోనా వైరస్ బారిన పడితే తుమ్ము,దగ్గు,జ్వరం ఇలాంటి లక్షణాలు చూపిస్తూ 14 రోజులు టైం ఇచ్చేది..మరియు 60 ఏళ్ళు దాటిన వారికి తీవ్రంగాను,యుక్త మధ్య వయస్సు వారికి స్వల్పంగాను ప్రభావాన్ని చూపేది.. కానీ world హెల్త్ organisation (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ముందుగానే చెప్పినట్టు ఈ రోజున కరోనా అత్యంత డేంజర్ స్థితిలోకి చేరుకుంది..ఏ మాత్రం లక్షణాలు కనబడకుండానే, వయస్సుతో సంబంధం లేకుండా 30 ఏళ్ళ వారినైనా సరే మూడే మూడు రోజుల్లో మృత్యువు ముంగిట నిలిపి మరణ మృదంగం వాయిస్తూ మరలి రాని లోకాలకు తీసుకెళ్లి పోతూ ఉంది...రోజూ కళ్ళ ముందు కనిపించే వ్యక్తులు అయినవాళ్ళని, అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసి మూడే మూడు రోజుల్లో మృత్యు ఒడిలోకి జరుకుని తీవ్ర దుఃఖాన్ని మిగుల్చుతున్నారు... కరోనా వెరీ డేంజర్ స్టేజ్ లో ఉంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందుకు వెల్లడించిందంటే కరోనా సోకిన 1,2 రోజుల్లోనే ఇది కరోనా అని తెలుసుకునే లోపే ట్రీట్మెంట్ చేసినా బతకలేని స్థితిలో మనిషి ఊపిరి ఆపి ఉసురు తీసుకుంటూ ఉంది.. ఏముంది కరోనా పోయింది లే.ఎక్కువ కేసులు లేవు లే,c విటమిన్ టాబ్లెట్స్ వాడుతున్నాం లే... మన వరకూ రాదులే, దేవుడున్నాడులే అని మాస్క్ లు లేకుండా,సామజిక దూరం పాటించకుండా, sanitisation చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే మూడే రోజుల్లో దేవుడి దగ్గరికి వెళ్లి పోవడం గ్యారంటీ.. ఎందుకంటే ఇప్పుడు కరోనా ప్రకృతిని తట్టుకుని నిలబడి తనని తాను మరింత ప్రమాదకర వైరస్ గా రూపు దిద్దుకుంది. కనుక నిర్లక్ష్యాలు, ఓవర్ కాన్ఫిడెన్స్ లు అన్ని పక్కన పెట్టి C, D,జింక్ లాంటి మల్టీవిటమిన్ లు తీసుకుంటూ, *మాస్క్ లు, హ్యాండ్ sanitisation లు వాడుతూ, సామాజిక దూరం పాటిస్తూ అన్నిటికంటే మరీ ముఖ్యంగా కాచి చల్లార్చిన నీటిని తాగవలెను..లేదంటే కరోనా మనల్ని కాటికి పంపే కార్యక్రమాన్ని దేవుడు కూడా కాపాడ లేడు.....కావున ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం వీడి,14 రోజుల కరోనా నుండి అత్యంత ప్రమాద కారిగా మారిన ఈ 3 రోజుల కరోనా వైరస్ ని నిశితంగా గమనిస్తూ పై సూచనలు జాగ్రత్తగా కాపాడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుకో వలసిందిగా కోరుచున్నాము. ఈ మెసేజ్ ని 10 మందికి పంపి మీ పక్క వారు కూడా పాటించేలా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఈ కరోనా వ్యాపించేది పక్క మనిషి నుండే అనే విషయాన్ని మర్చిపోవద్దు.ఒక్కోసారి పనికి రాని చెత్త విషయాలను షేర్ చేస్తూ సమయం వృధా చేస్తూ ఉంటాం.
ఈ ఒక్కసారికి ఈ విలువైన msg ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చెయ్యండి. గుర్తుంచుకోండి, ఇప్పుడు ఉన్నది 14 రోజుల కరోనా కాదు .3 రోజుల కరోనా అనే విషయాన్ని మర్చిపోవద్దు

Untitled Document
Advertisements