కోళ్లను రేప్ చేస్తూ వీడియోలు, మూడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

     Written by : smtv Desk | Tue, Oct 20, 2020, 07:58 PM

కోళ్లను రేప్ చేస్తూ వీడియోలు, మూడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

ఓ వ్యక్తి కోళ్లను పడక గదిలోకి తీసుకెళ్లి పాడుపనులు చేయడం మొదలుపెట్టాడు. ప్రకృతికి విరుద్ధమైన పనులు చేస్తున్న భర్తను అడ్డుకోవల్సిన భార్య.. వీడియోలు తీసి మరి అతడిని ప్రోత్సహించింది. ఈ పాడుపనికి కోర్టు కూడా పెద్ద శిక్షే వేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇంగ్లాండ్‌కు చెందిన విలే రెహాన్ బైగ్ అనే 37 ఏళ్ల వ్యక్తి.. కోడి కనిపిస్తే చాలు కలబడిపోయి రేప్ చేసేవాడు. అవి బాధతో విలవిల్లాడుతున్నా క్రూరంగా రేప్ చేసేవాడు. అదంతా అతడి భార్య వీడియో తీసి కంప్యూటర్‌లో దాచుకొనేది. ఆ ఫొల్డర్‌కు ‘ఫ్యామిలీ వీడియోస్’ అని పేరు పెట్టడం గమనార్హం. ‘డైలీ మెయిల్’ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ‘గోప్రో కెమేరా’ సాయంతో అతడి భార్య ఈ వీడియోలు తీసేది. రెహాన్ తన పడక గదిలో కోళ్లను రేప్ చేస్తూనే.. భార్యతో కూడా సరికొత్తగా కోరికలు తీర్చుకొనేవాడు. అయితే, ఓ రోజు అతడి వీడియోలు లీకయ్యాయి. అవి వైరల్ కావడంతో పోలీసులు ఆ దంపతులను అరెస్టు చేశారు. రెహాన్ క్రూరత్వం వల్ల రెండు కోళ్లు చనిపోయాయి. ఈ కేసు విచారించిన కోర్టు అతడిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రెహాన్ అత్యంత నీచాతి నీచమైన, వికృతమైన చర్యకు పాల్పడ్డాడని న్యాయమూర్తి పేర్కొన్నారు. అతడు ఈ సమాజంలో ఉండాల్సివాడు కాదని తెలిపారు. రెహాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ కేసు నుంచి భార్య హలీమా బైగ్ తప్పించుకుంది. రెహాన్ తనను వేధింపులకు గురిచేసేవాడని, తప్పనిసరి పరిస్థితుల్లో అతడికి సహకరించాల్సి వచ్చిందని తెలిపింది. దీంతో కోర్టు ఆమెకు ఎటువంటి శిక్ష విధించలేదు.

Untitled Document
Advertisements