తల్లుల అకౌంట్లో అమ్మవడి డబ్బు జమ...ఇలా చెక్ చేసుకోండి!

     Written by : smtv Desk | Mon, Jan 11, 2021, 05:58 PM

తల్లుల అకౌంట్లో అమ్మవడి డబ్బు జమ...ఇలా చెక్ చేసుకోండి!

సిఎం జగన్ సోమవారం జగనన్న అమ్మవడి పథకం రెండవ విడత డబ్బు జమ చేశారు. అయితే ఆ డబ్బు మీ అకౌంట్ లోకి వచ్చింది లేని ఎలా చెక్ చేస్కోవాలో చూడండి.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర సిఎం వైఎస్ జగన్ రెండో ఏడాది జగనన్న అమ్మఒడి పథకం అమలు చేశారు. సోమవారం నెల్లూరులో అమ్మ ఒడి రెండో ఏడాది చెల్లింపులను ప్రారంభించారు. పిల్లలను స్కూల్ కు పంపే ప్రతి తల్లి అకౌంట్‌లో ప్రతి సంవత్సరం రూ.15 వేలు చొప్పున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జమ చేస్తోంది. ఈ పథకాన్ని ముందుగా 1– 10 తరగతుల విద్యార్థులకు ప్రవేశపెట్టినా, అనంతరం ఇంటర్‌ వరకూ వర్తింపజేశారు. ఈసారి జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా 44,48,865 మంది లబ్ధిదారులకు రూ. 13,023 కోట్లు జమ చేశారు. జగనన్న అమ్మ ఒడికి సంబంధించి 2వ విడత డబ్బుల్లో రూ. 15,000 కు గాను 14,000 అర్హుల ఖాతాలో, ఇంకో రూ. 1,000 DTMF (డిస్ట్రిక్ట్ టాయిలెట్ మేనేజ్మెంట్ ఫండ్)కు జమ చేశారు. ఈ వెయ్యి రూపాయిలను ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ కోసం వినియోగించనున్నారు.

అమ్మఒడి డబ్బు తల్లుల అకౌంట్లలో జమ అయిత వెంటనే సంబంధిత రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ కు ఎస్ఎంఎస్ (SMS)వస్తుంది. ఒకవేళ రాకపోతే.. స్టేటస్ SMS రూపంలో తెలుసుకోటానికి ప్రభుత్వం ఆయా బ్యాంకుల కాల్ సెంటర్ల నంబర్లు ఇచ్చింది. ఈ నంబర్లకు వారి బ్యాంకు అకౌంట్‌కు లింక్ అయిన నంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇస్తే.. అకౌంట్‌లో ఉన్న బాలన్స్ SMS రూపంలో వస్తుంది. దీని ద్వారా అమ్మఒడి డబ్బు జమ అయిందో లేదో తెలుసుకోవచ్చు.

బ్యాంకుల కాల్ సెంటర్ నంబర్లు ఇవే..
యాక్సిస్ బ్యాంక్ (Axis Bank)- 18004195959
ఆంధ్రా బ్యాంక్ (Andhra Bank)- 09223011300
అలహాబాద్ బ్యాంక్ (Allahabad Bank)- 09224150150
బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda (BoB))- 09223011311
భారతీయ మహిళా బ్యాంక్ (Bharatiya Mahila Bank (BMB))-09212438888
ధనలక్ష్మి బ్యాంక్ (Dhanlaxmi Bank)- 08067747700
ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank)- 18008431122
కొటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank)- 18002740110
సిండికెట్ బ్యాంక్ (Syndicate Bank)- 09664552255 or 08067006979
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank (PNB))-18001802222 or 01202490000
ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank)- 02230256767
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank)- 18002703333
బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India (BoI))- 09015135135
కెనరా బ్యాంక్ (Canara Bank)- 09015483483
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India)- 09222250000
కర్ణాటక బ్యాంక్ (Karnataka Bank)- 18004251445
ఇండియన్ బ్యాంక్ (Indian Bank)- 09289592895
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India (SBI))- 09223766666
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India)- 09223008586
యూకో బ్యాంక్ (UCO Bank)- 09278792787
విజయా బ్యాంక్ (Vijaya Bank)- 18002665555
ఎస్ బ్యాంక్ (Yes Bank)- 09223920000
కరూర్ వైశ్య బ్యాంక్ (Karur Vysya Bank (KVB))- 09266292666
ఫెడరల్ బ్యాంక్ (Federal Bank)- 8431900900
ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ (Indian Overseas Bank)- 04442220004
సౌత్ ఇండియన్ బ్యాంక్ (South Indian Bank)- 09223008488
సరస్వత్ బ్యాంక్ (Saraswat Bank)- 9223040000
కోఆపరేషన్ బ్యాంక్ (Corporation Bank)- 09289792897
పంజాబ్ సింద్ బ్యాంక్ (Punjab Sind Bank)- 1800221908
వీలినం అయిన ఎస్బీఐ బ్యాంకులకు (Banks merged with SBI (SBH, SBP, SBT, SBM & SBBJ))- 09223766666
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (United Bank of India)- 09015431345 or 09223008586
డెనా బ్యాంక్ (Dena Bank)- 09289356677
బంధన్ బ్యాంక్ (Bandhan Bank)- 18002588181
ఆర్బీఎల్ బ్యాంక్ (RBL Bank)- 18004190610
డీసీబీ బ్యాంక్ (DCB Bank)- 7506660011
క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ (Catholic Syrian Bank)- 09895923000
కేరళ గ్రామీణ బ్యాంక్ (Kerala Gramin Bank)- 9015800400
తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్ (Tamilnad Mercantile Bank)- 09211937373
సిటి బ్యాంక్ (Citibank)- 9880752484
డాట్స్‌చే బ్యాంక్ (Deutsche Bank)- 18602666601
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank)- 18002700720
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank of Maharashtra)- 18002334526
ఓరియంటర్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (Oriental Bank of Commerce)- 08067205757
లక్ష్మీ విలాస్ బ్యాంక్ (Lakshmi Vilas Bank)- 8882441155
ది సిటీ యూనియల్ బ్యాంక్ (The City Union Bank)- 9278177444
ఇండస్‌ఇండ్ బ్యాంక్ (IndusInd Bank)-18002741000
ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (Indian Post Payments Bank (IPPB))- 8424026886
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU Small Finance Bank)- 18001202586
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Ujjivan Small Finance Bank)- 9243012121
ఒడిశా గ్రామ్య బ్యాంక్ (Odisha Gramya Bank)-8448290045
బరోడా గుజరాత్ గ్రామీణ బ్యాంక్ (Baroda Gujarat Gramin Bank)- 7829977711
కర్ణాటక గ్రామీణ బ్యాంక్ (Karnataka Gramin Bank)- 9015800700
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (Andhra Pragathi Grameen Bank(APGB))- 09266921358
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (Andhra Pradesh Grameena Vikas Bank(APGVB))- 9289222024
సప్తగిరి గ్రామీణ బ్యాంక్ (Saptagiri Grameena Bank (SGB)) - 08572233598





Untitled Document
Advertisements