స్వల్ప లాభాలతో సెన్సెక్స్...

     Written by : smtv Desk | Thu, Dec 14, 2017, 11:13 AM

స్వల్ప లాభాలతో  సెన్సెక్స్...

ముంబాయి, డిసెంబర్ 14: వరుసగా మూడు రోజుల భారీ నష్టాన్ని చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మెల్లగా నష్టాల్లో జారుకున్నాయి. సెన్సెక్స్‌ 91 పాయింట్ల లాభంతో 33144వద్ద, నిఫ్టీ 32పాయింట్ల లాభంతో 10,225 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లో ఉన్నాయి.





Untitled Document
Advertisements