చెవులు సరిగ్గా వినిపించడం లేదా.. ఆయుర్వేదంలోని ఈ చిట్కాలు చూడండి!

     Written by : smtv Desk | Tue, Oct 12, 2021, 04:57 PM

చెవులు సరిగ్గా వినిపించడం లేదా.. ఆయుర్వేదంలోని ఈ చిట్కాలు చూడండి!

కొంతమందికి చెవులు సరిగ్గా వినిపించవు. అటువంటి వారి కోసం ఆయుర్వేదంలోని కొన్ని చిట్కాలు.
* 2 చుక్కల నీరు పిప్పలి ఆకురసం కలిపి ప్రతి నిత్యము చెవులలో వేస్తూ ఉంటే చెవుడు తగ్గుతుంది.
* కానుగ గింజలను నలగ్గొట్టి నెయ్యిలో వేసి కాచి, దంచి, ఆ మిశ్రమాన్ని వడగట్టి ప్రతిరోజు రెండు మూడు చుక్కలను చెవులలో వేస్తూ ఉంటే 40 రోజులలో చెవుడు తగ్గుతుంది.
* శుద్ధిచేసిన మణిశిల ఒక తులము, ఉత్తరేణి వేర్ల చూర్ణం రెండు తులాలు వీటిని కలిపి పొడిచేసి ఈ పొడిని పూటకు అణాఎత్తు పొడిని తేనెలో కలిపి తాగుతూంటే చెవుడు తగ్గుతుంది.
* ముల్లంగి దుంపల రసము, ఆవనూనె, పట్టుతేనే ఈ మూడు సమభాగాలుగా కలిపి నాలుగైదు చుక్కల చొప్పున చెవులలో వేస్తుంటే చెవుడు తగ్గుతుంది.





Untitled Document
Advertisements