అరటి పువ్వు తో ఆరోగ్యం!

     Written by : smtv Desk | Wed, Oct 27, 2021, 02:05 PM

అరటి పువ్వు తో ఆరోగ్యం!

సాధారణంగా అరటి పండ్లు తింటే ఒంటికి పుష్టి చేకూరుతుంది అంటారు. వ్యాయామం చేసే వారిని ఉదయం సాయంత్రం తప్పకుండా అరటి పండు అరటి పండు తినమని చెప్తూ ఉంటారు పెద్దవాళ్లు.  అలాగే అరటికాయతో కూడా వేపుడు లేదా పచ్చడి వంటి వంటలు చేస్తూ ఉంటారు. అలాగే అరటి పువ్వు తో కూడా వంటలు చేయడం మనం చూస్తూనే ఉంటాం అయితే అరటి పువ్వుని ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు చేకూరే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
* అరటిపూలను కూరగా చేయడం తెలిసిందే. ఈ కూర ఆడవారికి ఎంతో మంచి చేస్తుంది. ముఖ్యంగా అధిక రక్తస్రావాన్ని తగ్గిస్తుంది.
* దీన్ని మత్తుపదార్థాలు తీసుకున్న వారికి తినిపిస్తే త్వరగా మత్తు దిగుతుంది.
* ఈ ఘోర హృద్రోగులకు మేలు చేస్తుంది. దీనిలోని పొటాషియం, మెగ్నీషియం ధాతువు గుండె కండరాలను బలోపేతం చేస్తాయి.
*అరటికాయ కూరను స్థూలకాయులు చక్కెర వ్యాధిగ్రస్తులు మితంగా తీసుకోవాలి. వేపపుల్ల వల్ల దేహంలో కొలెస్ట్రాల్ పేరు ఉంటుంది కాబట్టి అది మంచిది కాదు.
* మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ కూర డాక్టర్ సలహా ఇవ్వచ్చు.
* అలాగే అరటి కూరలో చింతపండు లేదా బెల్లం వేసి తీసుకున్నచో శ్రేష్టం
* అలాగే అరటి ఆకుల విస్తరిలో భోజనం చాలా రుచిగా ఉంటుంది. ఇది ఆహారంపై ప్రీతిని తృప్తిని కలిగిస్తుంది.





Untitled Document
Advertisements