పసుపుతో ఔషధగుణాలతో పాటు పోషక విలువలు!

     Written by : smtv Desk | Fri, Nov 05, 2021, 04:21 PM

పసుపుతో  ఔషధగుణాలతో పాటు పోషక విలువలు!

పసుపులో ఔషధగుణాలతో పాటు పోషక విలువలు కూడా ఉన్నాయి.
కుర్క్ మిన్ అనే పదార్థం యాంటీ ఇన్ ఫ్లమెటరీగా పనిచేస్తుంది. విటమిన్లు, మినరల్స్, చెక్కెర, పీచుపదార్థం, కార్బోహైడ్రేట్స్, పోటాయాసిడ్స్  అమినోయాసిడ్స్ పసుపు లో ఉన్నాయి.
ఇటీవల జరిపిన పరిశోధనల్లో పసుపులో ఉండే ఈ కుర్క్ మిన్ ఇన్ ఫ్లమెటరీ బొవెల్ వ్యాధికి అద్భుతంగా పనిచేస్తుంది.
వంటల్లో పసుపును రోజు వాడటం వల్ల రూమటాయిడ్ ఆర్థరైటిస్ రోగులు ఉపశమనం పొందుతున్నట్లు పరిశోధనల్లో తేలిన అంశం.
ఉదయాన్నే లేవగానే కీళ్లు పట్టేయడం ఈ సమస్య లేకుండా జాయింటు వాపును తగ్గిస్తుంది పసుపు.
పసుపులోని కుర్క్ మిన్ శరీరంలోని విషపదార్థాలను, ఆరోగ్యవంతమైన కణాలు దెబ్బతీసే రాడికల్ ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తుంది పసుపు.
కఫం ఏర్పడి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లకు కారణం అయ్యి ప్రాణాలు పోయే ప్రమాదం కలిగించే వ్యాధి సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే జన్యుపరమైన వ్యాధి కి పసుపు అద్భుతంగా పనిచేస్తుంది.
శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికడుతుందని. పసుపును రోజు వాడటం వలన అవాచచెక్కెర పనిచేస్తుంది.
బ్రెస్ట్, ప్రాస్టీట్, కోలన్  క్యాన్సర్ల నివారణకు కూడా చక్కగా పనిచేస్తుంది. వంటకాల్లో పసుపు బాగా వాడటం వల్ల చిన్నపిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తేలిన అంశం.
కొలెస్ట్రాల్ను అదుపు చేయడంలో కూడా పసుపు బాగా ఉపయోగపడుతుంది.
బి - 16 ( పసుపులో ఉండే) విటమిన్లు రక్త కణాల గోడలను దెబ్బతీసే హేమోసిస్టిన్ లెవెల్స్ ఎక్కువ కాకుండా చూస్తుంది. విటమిన్లు బి - 16 ఎక్కువ మోతాదులో తీసుకున్నా గుండెజబ్బుల ప్రమాదం ఉండదు.
ఆల్జీమర్స్ వ్యాధి బారిన పడకుండా పసుపు కాపాడుతుంది. అల్జీమర్స్ కు కారణం అవుతున్న జన్యువులను నియంత్రించడంలో పసుపు అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలిన విషయం.
పసుపు రక్తాన్ని శుభ్రపరుస్తుంది. మూత్రంలో సుద్ధపడే మేహ రోగాన్ని పోగొడుతుంది.
పసుపు గుండెకు పొట్టకు బలం చేకూరుస్తుందని ఆయుర్వేదం చెబుతుంది.
పసుపు కొమ్ము నీళ్లలో అరగదీసి ఆ గంధాన్ని కళ్ళల్లో పెడితే నేత్రరోగాలు పోతాయి.
ఎండు పసుపు కొమ్ము పొగపడితే హిస్టేరియా నెమ్మదిస్తుంది అని ఆయుర్వేదం చెబుతోంది.
అందుకే పసుపుని వాడుకుందాం జబ్బులకు దూరంగా ఉందాం.





Untitled Document
Advertisements