తేనెటీగలు తేనెను ఎలా తయారు చేస్తాయి?

     Written by : smtv Desk | Sat, Nov 06, 2021, 11:14 AM

తేనెటీగలు తేనెను ఎలా తయారు చేస్తాయి?

తేనెటీగలు తమ ఆహారం కోసం తేనెను తయారు చేసుకుంటాయి. మొదట తేనెటీగ పువ్వుల దగ్గరకు వెళ్ళి వాటి మకరందం తాగుతుంది. తేనెటీగ తేనె సంచి జీర్ణాశయానికి వెలుపల ఉంటుంది. తేనెటీగ కడుపులో ఉన్నాప్పుడే పువ్వుల మకరందం తేనెగా మారుతుంది. మకరందంలో ఉండే చక్కెర పదార్ధానికి రసాయనిక చర్య జరుగుతుంది. తేనె తుట్టేకి ఉన్నా ద్వారాల ద్వారా వేడి లోపలి ప్రవేశించడంతో ఈ నీరు ఆవిరైపోతుంది. ఈ విధంగా తేనెటీగల ద్వారా సేకరించబడ్డ మకరందంలోని నీరు పూర్తిగా ఆవిరై తేనె చిక్కాగా మారి చాలకాలం నిలువ ఉంటుంది. తేనెటీగ తేనేతుట్టేలో తేనెను భవిష్యత్తుకు ఆహారంగా దాచుకుంటుంది. ఒక్కోసారి తేనెటీగలకు పువ్వుల మకరందం దొరకనప్పుడు రకరకాల చెట్ల నుండి తేనె లాంటి తీయటి ద్రవాలను కూడా సేకరిస్తుంది. ఒక తేనె తుట్టే ఏర్పడడానికి కొన్ని వేల తేనెటీగలు వేలసార్లు పువ్వుకు పువ్వుకు అటు ఇటు తిరగాల్సి ఉంటుంది. తేనె పూర్తిగా పువ్వుల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి పువ్వులు ఎక్కువగా కనిపించే చోట తేనె తీగలు తుట్టెలు పెడతాయి. తేనెలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అంతే కాకుండా ఎన్నో విటమిన్స్. ఎంజైమ్స్, ప్రోటీన్స్, ఆసిడ్స్, చెక్కెర మొదలైనవి ఉన్నాయి. మకరందాన్ని బట్టి తేనె రంగు ఆధారపడి ఉంటుంది.తేనెటీగలు తేనెను ఎలా తయారు చేస్తాయి?

తేనెటీగలు తమ ఆహారం కోసం తేనెను తయారు చేసుకుంటాయి. మొదట తేనెటీగ పువ్వుల దగ్గరకు వెళ్ళి వాటి మకరందం తాగుతుంది. తేనెటీగ తేనె సంచి జీర్ణాశయానికి వెలుపల ఉంటుంది. తేనెటీగ కడుపులో ఉన్నాప్పుడే పువ్వుల మకరందం తేనెగా మారుతుంది. మకరందంలో ఉండే చక్కెర పదార్ధానికి రసాయనిక చర్య జరుగుతుంది. తేనె తుట్టేకి ఉన్నా ద్వారాల ద్వారా వేడి లోపలి ప్రవేశించడంతో ఈ నీరు ఆవిరైపోతుంది. ఈ విధంగా తేనెటీగల ద్వారా సేకరించబడ్డ మకరందంలోని నీరు పూర్తిగా ఆవిరై తేనె చిక్కాగా మారి చాలకాలం నిలువ ఉంటుంది. తేనెటీగ తేనేతుట్టేలో తేనెను భవిష్యత్తుకు ఆహారంగా దాచుకుంటుంది. ఒక్కోసారి తేనెటీగలకు పువ్వుల మకరందం దొరకనప్పుడు రకరకాల చెట్ల నుండి తేనె లాంటి తీయటి ద్రవాలను కూడా సేకరిస్తుంది. ఒక తేనె తుట్టే ఏర్పడడానికి కొన్ని వేల తేనెటీగలు వేలసార్లు పువ్వుకు పువ్వుకు అటు ఇటు తిరగాల్సి ఉంటుంది. తేనె పూర్తిగా పువ్వుల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి పువ్వులు ఎక్కువగా కనిపించే చోట తేనె తీగలు తుట్టెలు పెడతాయి. తేనెలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అంతే కాకుండా ఎన్నో విటమిన్స్. ఎంజైమ్స్, ప్రోటీన్స్, ఆసిడ్స్, చెక్కెర మొదలైనవి ఉన్నాయి. మకరందాన్ని బట్టి తేనె రంగు ఆధారపడి ఉంటుంది.

Untitled Document
Advertisements