పడకగదిలో ఇలా చేస్తే ఆ సుఖమే వేరు!

     Written by : smtv Desk | Wed, Jan 19, 2022, 01:09 PM

పడకగదిలో ఇలా చేస్తే ఆ సుఖమే వేరు!

పెళ్ళి అనేది రెండు కుటుంబాలను, ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేస్తే, శృంగారం అనేది ముడిపడిన వ్యక్తుల మనసులతో పాటు తనువులను ఏకం చేసేదే శృంగారం. శృంగారం తరువాత జంటల మధ్య బంధం మరింత బలంగా మారుతుంది. వారిరువురికి చెప్పలేనంత ఆనందాన్ని మిగిల్చేదే ఈ శృంగారం. అయితే శృంగారం అనేది ఇద్దరికి ఇష్టం ఉండాలి. అదే ఒకవేళ ఒకరికి ఎక్కువ ఆసక్తి ఉండి మరొకరికి తక్కువ ఉంటె ఇబ్బంది తప్పదు. అయితే కొత్తగా పెళ్ళైన జంటలకు శృంగారం ఎలా చేయాలి, భాగస్వామిని ఎలా ఆకర్షించాలి అనేది అర్ధం కాక కొంత కన్ఫ్యుస్ అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఉండే పొజిషన్స్ గురించి చూశారంటే మీరు కచ్చితంగా ట్రై చేస్తారు. ఎందుకంటే ఇవి చాలా సులభంగా ఉంటాయి. మరియు బిగినర్స్‌కి ఇది చాలా హెల్ప్ ఫుల్‌గా ఉంటుంది. మరి ఇక ఇటువంటి ఆలస్యం లేకుండా తప్పక తెలుసుకోవాల్సిన పొజిషన్స్ గురించి ఇప్పుడు చూద్దాం.
మొదటి పొజిషన్ (Sammukha) : ఈ పొజిషన్‌కి మీ గదిలో ఉండే గోడ చాలా ఉపయోగకరం. మీ పార్టనర్‌ని గోడకి ఆన్చండి. వాళ్ళని వాళ్ళ రెండు కాళ్ళని దూరంగా చాపమనండి. ఇప్పుడు మీరు కూడా వాళ్ళకి తగ్గట్టుగా పొజిషన్‌లో ఉండండి. ఒకవేళ ఎత్తు కనుక ఇబ్బందిగా ఉంటే ఏదైనా స్టూల్ కానీ మంచం కానీ మీరు ఉపయోగించవచ్చు. అయితే మీ పార్ట్నర్ గోడకి ఆనుకుని ఉన్నప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగి ఉండాలి. ఆ తర్వాత మీరు సుఖంగా కానిచ్చేసి మరిచిపోలేని రాత్రిగా మార్చేయండి.
రెండో పొజిషన్ (Piditaka) : ఇది చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. దీనికోసం మొదట మీ పార్టనర్‌ని పడుకోమని చెప్పండి. ఆ తర్వాత వారిని ఒక్క మోకాలిని పైకి లిఫ్ట్ చేయమని చెప్పండి. ఆ తర్వాత వాళ్ళ యొక్క పాదాలను మీ చేతి మీద ఆన్చమనండి. మీరు మోకాళ్ళ మీద కూర్చుని మీ పార్టనర్‌కి దగ్గరగా రండి. ఇప్పుడు ముందు నుండి మీరు ఎంటర్ చేయొచ్చు. ఇది కూడా చాలా సులభంగా ఉంటుంది మరియు ఎంతో కంఫర్టబుల్గా ఉంటుంది. పైగా మంచి అనుభూతిని ఇస్తుంది. కనుక బిగినర్స్ ఈ పొజిషన్‌ని కూడా ఫాలో అవ్వొచ్చు.
మూడవ పొజిషన్ (Janukurpara) : ఈ పొజిషన్‌లో మీరు నించుని మీ పార్టనర్‌ని మోయాలి. మీ పార్టనర్‌ని ఎత్తడం మీకు కంఫర్టబుల్ అయితేనే ఈ పొజిషన్‌ని ఫాలో అవ్వండి. మీరు నిల్చుని మీ పార్టనర్‌ని ఎత్తుకొని వాళ్ల చేతులను మీ మెడకి చుట్టూ పెట్టి గట్టిగా పట్టుకుని ఉండమనండి. దీంతో గ్రిప్ ఉంటుంది. మీరు హైట్‌ని అడ్జస్ట్ చేసుకోవాలంటే కొద్దిగా వంగొచ్చు. ఇద్దరు ఐ కాంటాక్ట్ మెయింటెన్ చేసి కలవచ్చు. ఈ పొజిషన్ కూడా స్వర్గంలా ఉంటుంది.
నాల్గవ పొజిషన్ (Tripadam) : ఇక ఈ పొజిషన్ గురించి చూస్తే ఇది చాలా త్వరగా చేసుకోవచ్చు. పైగా చాలా డీప్‌గా ఉంటుంది. షార్ట్ అండ్ స్వీట్ పొజిషన్ అని చెప్పొచ్చు. ఇద్దరు ఒకరి ఎదురుగా నుంచొని మీ పార్టనర్‌ని ఒక మోకాలని ఎత్తమనండి. ఇప్పుడు ఇద్దరు కూడా త్రిపాడ్ పొజిషన్ వుండండి. కలవండి. ఇక స్వర్గమే.
అయిదవ పోసిషన్ (Virsha) : ఇక ఈ పొజిషన్ గురించి చూస్తే... ఇది రివర్స్ కౌ గర్ల్ పొజిషన్. దీనిలో ఒకరు పడుకుంటే ఇంకొకరు వాళ్ల మీద కూర్చోవాలి. ఇది కూడా మంచి అనుభూతిని ఇస్తుంది మరియు బిగినర్స్‌కి ఈ పొజిషన్ కూడా బాగుంటుంది.

Untitled Document
Advertisements