భారత విపణిలోకి గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌ ..

     Written by : smtv Desk | Mon, Jan 01, 2018, 08:23 PM

భారత విపణిలోకి గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌ ..

న్యూఢిల్లీ, జనవరి 1 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారీ శాంసంగ్‌ ఓ కొత్త ఫోన్ గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌ (16జీబీ)ని భారత మార్కెట్ లోకి ప్రవేశపెట్టనుంది. దీని ప్రారంభ ధర రూ.10,999గా నిర్ణయించారు. ఈ మోడల్‌ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో జనవరి 3 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ 5.5 అంగుళాల తాకే తెర, 3 జీబీ ర్యామ్‌, 2.5డి గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌, 13 మెగా పిక్సెల్‌ కెమెరా, 3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం వంటి ప్రత్యేకతలును కలిగి ఉంది.

Untitled Document
Advertisements