కప్పు నీదా.. నాదా.. అన్నట్లుగా తలపడనున్న మూడు జట్లు

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 03:37 PM

కప్పు నీదా.. నాదా..  అన్నట్లుగా తలపడనున్న మూడు జట్లు

ఐపీఎల్ 2022 లో భాగంగా సీజన్లో రెండు ఆటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పటికే ఫైనల్ చేరుకోగా.. ఎలిమినేటర్ మ్యాచ్లో నెగ్గిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు క్వాలిఫైయర్ వన్ గుజరాత్ టైటాన్స్ జట్టు చేతిలో ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో ఫైనల్కు మీరా మేమా అన్నట్లుగా నేడు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్లో నెగ్గిన జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుతో ఫైనల్ లో తలబడుతుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటికీ ఒక్క ఐపీఎల్ ట్రోపిని కూడా సొంతం చేసుకోలేదు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ ప్రారంభ సీజన్లోనే ట్రోపిని సొంతం చేసుకుంది. మరోవైపు ఆరంభ సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ జట్టు ఫైనల్స్ కు చేరుకొని కప్పును అందుకునే ప్రయత్నంలో ఉంది. మరోవైపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటికీ ఒక్కసారి కూడా ట్రోపీ గెలవలేదు కావున ఈసారి కచ్చితంగా గెలవాలని పట్టుదలతో ఉంది.

Untitled Document
Advertisements