వైర్‌లెస్ మౌస్‌తో మీ ప‌ని వేగ‌వంతం..

     Written by : smtv Desk | Wed, Jun 22, 2022, 01:02 PM

 వైర్‌లెస్ మౌస్‌తో మీ ప‌ని వేగ‌వంతం..

ప్ర‌స్తుతం జాబ్ చేసి వాళ్ళు అంద‌రూ దాదాపుగా సిస్టం వ‌ర్క్ తోనే ముడిపడి ఉన్నాయి. వ‌ర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇటువంటి స‌మయంలో అంద‌రూ ల్యాప్‌టాప్ లో ప‌ని చేస్తున్నారు. ల్యాప్‌టాప్‌లో వేగ‌వంత‌మైన ప‌ని చేసేందుకు నాణ్య‌మైన మౌస్ వినియోగించం ఎంతో అవ‌స‌రం. మీరు మీ కోసం మంచి నాణ్య‌మైన మౌస్‌లు కొనుగోలుచేయాల‌నుకుంటే.. ఇక్క‌డ ది బెస్ట్ ఐదు మౌస్‌ల వివరాలు అందించాం.
మంచి మౌస్ అనేది ప‌నుల‌ను వేగ‌వంతం చేస్తుంది. మీరు మీ ప‌నుల‌ను వేగ‌వంతంగా చేసుకోవాలంటే వీటిని ఉప‌యోగించ‌డంతో మీరు క్ష‌ణాల్లో ప‌ని పూర్తి అవుతుంది. ఈ మౌస్‌లు చ‌క్క‌గా డిజైన్ చేయ‌బ‌డ‌డం వ‌ల‌న చేతిలో ప‌ట్టుకోవ‌డం ఎంతో సుల‌భం. ఈ మౌస్‌లు స్క్రోలింగ్ కూడా చ‌క్క‌గా ఉంటుంది. ఇవి అన్ని స‌ర్పేస్‌లలో ప‌ని చేస్తుంది. వీటిని మీరు అమెజాన్ నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేయ‌వ‌చ్చు.
ఈ మౌస్ డిజైన్ చాలా ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. ఈ మౌస్ వైర్డ్ క‌నెక్టివిటీతో అందుబాటులోకి వ‌స్తుంది. ఈ మౌస్ ఆప్టిక‌ల్ సెన్సార్‌తో ప‌ని చేస్తుంది. ఇది మూడు బ‌ట‌న్లును క‌లిగి ఉంది. ఈ మౌస్ పై మూడేళ్ల వారెంటీ ల‌భిస్తోంది. ఈ మౌస్ మీ ప‌ని తీరును మెరుగుప‌రుస్తుంది. ఈ మౌస్‌ను వినియోగించ‌డంతో మీ ప‌ని సుల‌భంగా పూర్తి అవుతుంది.
ఈ హెచ్‌పీ వైర్‌డ్ మౌస్ 1600 డీపీఐ తో అందుబాటులోకి వ‌స్తుంది. ఈ మౌస్ యాంబిడెక్స‌ర్ట్స్ డిజైన్‌తో త‌యారు చేయ‌బ‌డింది. దీంతో కుడి చేయిలేదా ఎడ‌మ చేతి వాటం ఉన్న వారు సుల‌భంగా వినియోగించ‌వ‌చ్చు.
ఈ మౌస్ వైర్‌లెస్ క‌నెక్టివిటీతో అందుబాటులోకి వ‌స్తుంది. ఈ మౌస్ లాజిస్టిక్ బ్రాండ్ నుంచి వ‌స్తుంది. ఇది 2.4 గిగా హెర్ట్జ్ స్పీడ్‌తో మ‌న‌కు ల‌భిస్తుంది. ఈ మౌస్ యూఎస్‌బీ నానో రిసివ‌ర్ ల‌భిస్తుంది. ఈ మౌస్‌పై 12 నెల‌ల వారెంటీతో ల‌భిస్తుంది. ఈ మౌస్ 25 శాతం త‌గ్గింపుతో ల‌భిస్తుంది.
ఈ డెల్ మౌస్ వైర్‌డ్ క‌నెక్టివిటీతో అందుబాటులోకి వ‌స్తుంది. ఇది 1000 డీపీఐ రిజ‌ల్యూష‌న్‌తో అందుబాటులోకి వ‌స్తుంది. ఈ మౌస్‌తో పాటు వ‌స్తున్న కేబుల్ లెంగ్త్ 1.8 మీట‌ర్ల పొడ‌వుతో ల‌భిస్తుంది. ఈ మౌస్ బ్లాక్ క‌ల‌ర్‌లో ల‌భిస్తుంది.
ఈ మౌస్ మూడేళ్ల వారెంటీతో మ‌న‌కు ల‌భిస్తోంది. ఈ మౌస్ వైర్డ్ క‌నెక్టివీటితో అందుబాటులో ఉంది. ఈ మౌస్ 35 శాతం త‌గ్గింపుతో ల‌భిస్తుంది. 800 డీపీఐ తో లబిస్తుంది ఈ మౌస్ లో ఉన్న స్కోలింగ్ వీల్ సులువుగా తిరుగుతుంది. దీంతో మీరు మీ ప‌నిని చేయ‌వ‌చ్చు.





Untitled Document
Advertisements