పోస్టల్ శాఖ నుండి మరో నోటిఫికేషన్....

     Written by : smtv Desk | Mon, Jun 27, 2022, 11:21 AM

పోస్టల్ శాఖ నుండి మరో నోటిఫికేషన్....

పోస్టల్ శాఖలో గ్రూప్-సి ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్.. విడుదల అయింది.. దినికి అర్హత 10వ తరగతి పాసై ఉంటే చాలు...
పోస్టల్ శాఖ నుండి స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు భారీ స్థాయిలో వేతనాలు లభించనున్నాయి. ఇందులో భాగంగా స్టోర్ కీపర్, మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు..
27 ఏళ్ల వయస్సు మించరాదు, SC,ST వారికి – 5 సంవత్సరాలు, OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి అర్హత కలిగి ఉండాలి. లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి. మోటార్ మెకానిజమ్ మీద అవగాహన ఉండాలి.
దరఖాస్తు విధానం :అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
•అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
•నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.•అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది చిరునామాకు పంపించండి.
దరఖాస్తు ఫీజు:జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులకి ఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీ జూన్ 10, 2022, దరఖాస్తు చివరి తేదీ జులై 11, 2022
ఎంపిక విధానం వ్రాత పరీక్ష (మోటార్ మెకానిజం, ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్ మరియు రెగ్యులేషన్ గురించిన 80 మార్కుల పేపర్)• ప్రాక్టికల్ టెస్ట్-I (80 మార్కుల ప్రాక్టికల్ టెస్ట్ ఆఫ్ డ్రైవింగ్)•ప్రాక్టికల్ టెస్ట్-II (60 మార్కుల డ్రైవింగ్ టెస్ట్)•డాక్యుమెంట్ వెరిఫికేషన్•వైద్య పరీక్ష





Untitled Document
Advertisements