'ఫైర్ అండ్ ఫ్యూరీ': ఔట్ ఆఫ్ స్టాక్ ...

     Written by : smtv Desk | Sat, Jan 06, 2018, 02:29 PM

'ఫైర్ అండ్ ఫ్యూరీ': ఔట్ ఆఫ్ స్టాక్ ...

అమెరికా, జనవరి 6: "ఆ పుస్తకంలో ఉన్నదీ మొత్తం అబద్ధం " అని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ అన్నారు. కానీ ఆ పుస్తక విక్ర‌యశాల‌లు మాత్రం నిండి పోతున్నాయి. ఇంతకీ ఏ పుస్తకం అనుకుంటున్నారా.. ట్రంప్ కార్య‌క‌లాపాల గురించి వివరణ ఇస్తూ మైకేల్ వోల్ఫ్ రాసిన 'ఫైర్ అండ్ ఫ్యూరీ: ఇన్‌సైడ్ ద ట్రంప్ వైట్‌హౌస్‌' పుస్త‌క౦. ఈ పుస్తకాన్ని అమెరిక‌న్లు విప‌రీతంగా కొనుగోలు చేస్తున్నారు. సేల్ ప్రారంభ‌మైన గంట‌ల్లోనే పుస్త‌క విక్ర‌యశాల‌ల ఎదుట ఔట్ ఆఫ్ స్టాక్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పుస్తక అమ్మకానికి ఓ విధంగా ట్రంప్ కారణమని, ఆయనకి కృతజ్ఞతలు అంటూ మైకేల్ వోల్ఫ్ అనడం విశేషం.





Untitled Document
Advertisements