గ్లోకల్‌ లీడర్ చంద్రబాబు బ్లూమ్స్‌ బెర్రీ పుస్తకం విడుదల

     Written by : smtv Desk | Thu, Jan 18, 2018, 04:33 PM

గ్లోకల్‌ లీడర్ చంద్రబాబు బ్లూమ్స్‌ బెర్రీ పుస్తకం విడుదల

విజయవాడ, జనవరి 18 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై బ్రిటీష్‌ ప్రచురణ సంస్థ బ్లూమ్స్‌ బెర్రీ ఒక పుస్తకాన్ని ప్రచురించింది. చంద్రబాబు నాయుడు - ఇండియాస్‌ గ్లోకల్‌ లీడర్ అనే పుస్తకాన్ని ఆయన చేతనే ఆవిష్కరింపచేయాలని బ్రిటీష్‌ భావించింది. దీంతో వాయిదా వేస్తూ వచ్చి సమయం కుదరకపోవడంతో చివరికి... ఈ పుస్తకాన్ని పాఠకులకు, చంద్రబాబు అభిమానులకు అందించాలన్న ఉద్దేశ్యంతో గ్లోబల్‌, లోకల్‌ అనే రెండు పదాలను కలిపి..."గ్లోకల్‌" అనే కొత్త పదాన్ని ఉపయోగించి మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు.

కాగా, అసలు "గ్లోకల్" అనే పేరును ఎలా తీసుకున్నారంటే లోకల్‌గా ఏపీని అభివృద్ధి చేయడం... గ్లోబల్‌గా రాష్ట్రాన్ని ప్రత్యేక స్థానంలో నిలపాలంటూ ఈ రెండూ కలిపి, "గ్లోకల్‌" నాయకుడుగా చంద్రబాబు ఎదిగారంటూ గ్లోకల్‌ లీడర్ అనే పదాన్ని తీసుకొచ్చారు.





Untitled Document
Advertisements