'అమెజాన్'‌ అద్భుతమైన ఆఫర్లు...

     Written by : smtv Desk | Sat, Jan 20, 2018, 11:39 AM

'అమెజాన్'‌ అద్భుతమైన ఆఫర్లు...

న్యూఢిల్లీ, జనవరి 20: ఎల‌క్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేసే వినియోగదారులకు అమెజాన్‌ భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. 'అమెజాన్‌ గ్రేట్ ఇండియ‌న్ సేల్' పేరుతో జ‌న‌వ‌రి 21నుండి 24 వరకు ఈ సెల్ అందుబాటులోకి ఉంటుంది. ఈ సెల్ లో మొబైల్స్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ల్యాప్‌టాప్‌లెన్‌, గృహోపకరణ లపై అద్భుతమైన ఆఫర్లను అందించింది.

అమెజాన్ ప్రైమ్ స‌భ్యుల‌కు ఇవాళ మ‌ధ్యాహ్నం 12 గం.ల నుంచి ఇత‌రుల‌కు రాత్రి 12 గం.ల నుంచి ఈ సేల్ అందుబాటులోకి రానుంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డు మీద ప‌ది శాతం అద‌న‌పు క్యాష్‌బ్యాక్‌, అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో 10 శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వ‌నుంది.

Untitled Document
Advertisements