కొత్త హంగులతో 'ఘూమ‌ర్..' పాట..

     Written by : smtv Desk | Sat, Jan 20, 2018, 03:55 PM

కొత్త హంగులతో 'ఘూమ‌ర్..' పాట..

ముంబాయి, జనవరి 20: బాలీవుడ్ బ్యూటి దీపికా పదుకునే ప్రధాన పాత్రలో నటించిన 'ప‌ద్మావ‌త్' చిత్ర విడుద‌ల కోసం సెన్సార్ బోర్డు వారు కొన్ని సవరణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సవరణలలో మంచి క్రేజ్ సంపాదించుకున్న 'ఘూమ‌ర్..' పాట ఒకటి. ఈ పాటలో దీపికా ప‌దుకునే న‌డుమును చూపించిన స‌న్నివేశాల‌ను తొల‌గించాల‌ని సీబీఎఫ్‌సీ, చిత్ర దర్శక నిర్మాతలను కోరడంతో, ఆయా సన్నివేశాలను గ్రాఫిక్స్ ద్వారా మార్పులు చేసి పాట వీడియోను తిరిగి విడుద‌ల చేశారు. ఇప్పుడు ఆ కొత్త పాట ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది.





Untitled Document
Advertisements