మీ వెంటే మేము అంటున్న మెగా సోదరులు..!

     Written by : smtv Desk | Tue, Jan 23, 2018, 11:09 AM

మీ వెంటే మేము అంటున్న మెగా సోదరులు..!

హైదరాబాద్, జనవరి 23 : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాయాత్రను ప్రారంభించారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం కరీంనగర్ చేరుకున్నారు. కాగా పవన్ ప్రజాయాత్రను ప్రారంభించిన నేపథ్యంలో మెగా సోదరులు, పలువురు సినీ ప్రముఖులు తమ ట్విటర్‌ వేదికగా ఆయనకు మద్దతు తెలిపారు. వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.

* రామ్‌చరణ్‌ - నేను భారతీయుడిని. నా మాతృభూమి జాగ్రత్తగా చూసుకుంటాను. చలోరే చలోరే చల్‌ కార్యక్రమం ఉత్సాహంగా మొదలైంది. బాబాయ్‌.. ఆల్‌ ది బెస్ట్‌. జై జనసేన.

* వరుణ్ తేజ్ - ఆల్ ది బెస్ట్ బాబాయ్.

* సాయి ధరమ్ తేజ్ - మీ వెంటే మేము. జై జనసేన.

* తమన్ - పవర్‌ఫుల్‌ ప్రయాణం మొదలుపెట్టబోతున్న పవర్‌స్టార్‌కు ఆల్‌ ది బెస్ట్‌

* కోన వెంకట్‌ - నడక మొదలైంది. గమ్యం ఎదురుచూస్తోంది మిత్రమా..!





Untitled Document
Advertisements