జియో రూ. 49 ఆఫర్ పై మరో గుడ్ న్యూస్..

     Written by : smtv Desk | Tue, Jan 30, 2018, 01:01 PM

జియో రూ. 49 ఆఫర్ పై మరో గుడ్ న్యూస్..

న్యూఢిల్లీ, జనవరి 30: టెలికాం రంగంలో సంచలన౦ సృష్టించిన జియో, ఇటీవల కేవలం రూ. 49కే అన్ లిమిటెడ్ కాల్స్, 28 రోజుల పాటు 1 గిగాబైట్ డేటా అంటూ అద్భుతమైన టారిఫ్ ప్లాన్ ను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఆఫర్ పై మరో శుభవార్తను వినిపించింది జియో. ఈ టారిఫ్ ప్లాన్ వర్తిస్తుందని చెప్పి, కస్టమర్లను కొంత నిరాశకు గురి చేసిన సంస్థ, ఇప్పుడు జియో సిమ్ వాడే ప్రతి ఒక్కరూ ఈ ప్లాన్ వాడుకోవచ్చని తెలిపింది.

Untitled Document
Advertisements