'పద్మావతి'తో పీవీ సింధూ సెల్ఫీ..

     Written by : smtv Desk | Wed, Jan 31, 2018, 11:59 AM

'పద్మావతి'తో  పీవీ సింధూ సెల్ఫీ..

ముంబాయి, జనవరి 31: బ్యాడ్మింటన్ సంచలనం, ఒలంపిక్ విజేత పీవీ సింధూ బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దీపికా పడుకొనే కుటుంబంతో కలిసి సెల్ఫీ తీసుకుంది. దీపికా తండ్రి ప్రకాష్ పదుకొనేకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న సందర్భంగా పీవీ సింధూ ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా పీవీ సింధూ, దీపికా పదుకొనేతో కలిసి తీసుకున్న సెల్ఫీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.





Untitled Document
Advertisements