పడవ బోల్తా పడి ఐదుగురు మృతి..

     Written by : smtv Desk | Wed, Jan 31, 2018, 05:52 PM

పడవ బోల్తా పడి ఐదుగురు మృతి..

పట్నా, జనవరి 31 : పడవ బోల్తా పడి ఐదుగురు మంది మృతి చెందిన ఘటన బిహార్ లో చోటు చేసుకుంది. పట్నాలోని ఫతువా నదిలో 15 మందితో బయలుదేరుతున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ ఐదుగుగురు మృతి చెందగా.. మిగిలిన వారు గల్లంతయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు బిహార్ ప్రభుత్వ౦ రూ.4లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.

Untitled Document
Advertisements