మూడు భాషల్లో 'భాగమతి' భారీ వసూళ్ళు..

     Written by : smtv Desk | Thu, Feb 01, 2018, 12:19 PM

మూడు భాషల్లో 'భాగమతి' భారీ వసూళ్ళు..

హైదరాబాద్, ఫిబ్రవరి 1: టాలీవుడ్ అగ్రకథానాయిక అనుష్క ప్రధాన పాత్రలో నటించిన 'భాగమతి' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబడుతుంది. ఓ విభిన్నమైన కథ, దానికి అద్భుతమైన అనుష్క నటన అందరినీ అబ్బురపరిచేలా చేసింది. ఓ అరుందతి, రుద్రమదేవి, లాగే ఈ భాగమతి ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఒక తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషలతో పాటు ఓవర్సీస్ లోను కలుపుకుని, తొలివారంతంలో 36 కోట్లకి పైగా కాసుల వర్షం కురిపించింది. దిన్ని బట్టి చూస్తే తొలివారం ముగిసేనాటికీ ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం ఉందని తెలుస్తుంది.

Untitled Document
Advertisements