బడ్జెట్ పై స్పందించిన రైల్వే మంత్రి..

     Written by : smtv Desk | Thu, Feb 01, 2018, 04:04 PM

బడ్జెట్ పై స్పందించిన రైల్వే మంత్రి..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 : 2018-19 సంవత్సరానికి గాను కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కేంద్రమంత్రులు స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. "సమాజంలో ఉన్న ప్రతి ఒకరికి సమానంగా ఫలాలు అందేలా ఈ బడ్జెట్ ఉంది. ఇది ఒక సంతులిత బడ్జెట్. రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేశారు. మోదీ సర్కార్ కు, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి నా అభినందనలు" అంటూ పేర్కొన్నారు.

Untitled Document
Advertisements