ఈ బడ్జెట్ వారికి ఓదార్పులాంటిది : కమల్

     Written by : smtv Desk | Fri, Feb 02, 2018, 05:11 PM

ఈ బడ్జెట్ వారికి ఓదార్పులాంటిది : కమల్

చెన్నై, ఫిబ్రవరి 2 : 2018-2019 వ సంవత్సరానికి గాను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ బిల్లుపట్ల విలక్షణ నటుడు కమల్ హాసన్ స్పందించారు. ఈసారి బడ్జెట్ రైతులకు, గ్రామీణ ప్రాంతాల వారికి అనుకూలంగా ఉందన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "నాకు అర్థమైనంతవరకు బడ్జెట్ గ్రామీణం వైపు మొగ్గు చూపింది. ఒకరకంగా చెప్పాలంటే ఇది గ్రామీణ ప్రాంతాల వారికి ఒక ఓదార్పులాంటిది" అని పేర్కొన్నారు.

Untitled Document
Advertisements