కర్ణాటక ఎన్నికల ఫలితాలలో కీలక నేతల పరిస్థితి?

     Written by : smtv Desk | Sat, May 13, 2023, 10:08 AM

కర్ణాటక ఎన్నికల ఫలితాలలో కీలక నేతల పరిస్థితి?

ప్రస్తుతం దేశ ప్రజలంతా కూడా టీవీల ముందు అతుక్కుపోయారు కారణం కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడేది నేడే. ఇప్పటికే కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటి ఆధిక్యంలో కొనసాగుతుంది. అయితే కాంగ్రెస్ పూర్తి ఆధిక్యతను కనబరుస్తూ.. పలువురు కీలక నేతలు వెనుకబడి ఉండటం ఉత్కంఠను రేపుతోంది. వివిధ పార్టీలకు చెందిన కీలక నేతల ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.

లీడింగ్:

బసవరాజ్ బొమ్మై - బీజేపీ
డీకే శివకుమార్ - కాంగ్రెస్
సిద్ధరామయ్య - కాంగ్రెస్
గాలి జనార్ధన్ రెడ్డి - కేఆర్పీపీ
కుమారస్వామి - జేడీఎస్
నిఖిల్ కుమారస్వామి (కుమారస్వామి కొడుకు) - జేడీఎస్
హెచ్డీ రేవణ్ణ (కుమారస్వామి సోదరుడు) - జేడీఎస్
ప్రియాంక్ ఖర్గే (మల్లికార్జున ఖర్గే కుమారుడు) - కాంగ్రెస్
విజయేంద్ర (యెడ్యూరప్ప కొడుకు) - బీజేపీ
సీటీ రవి - బీజేపీ
జి. పరమేశ్వర - కాంగ్రెస్
మధు బంగారప్ప - కాంగ్రెస్

వెనుకంజ:
జగదీశ్ శెట్టార్ - కాంగ్రెస్
జార్కిహోళి రమేశ్ - బీజేపీ
గాలి సోమశేఖరరెడ్డి - బీజేపీ
గాలి కరుణాకర్ రెడ్డి - బీజేపీ
బి.శ్రీరాములు - బీజేపీ
గాలి లక్ష్మి (బళ్లారి) - కేఆర్పీపీ
దినేశ్ గుండురావ్ - కాంగ్రెస్.





Untitled Document
Advertisements