నిలోఫర్ ఆసుపత్రి సమీపంలో అగ్ని ప్రమాదం..

     Written by : smtv Desk | Thu, Feb 15, 2018, 10:48 AM

నిలోఫర్ ఆసుపత్రి సమీపంలో అగ్ని ప్రమాదం..

హైదరాబాద్, ఫిబ్రవరి 15 : నగరంలోని నిలోఫర్ ఆసుపత్రి దగ్గర ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి పక్కనే గల ఓ ప్రింటింగ్ ప్రెస్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. దట్టమైన పోగలు, మంటలు భారీ ఎత్తున ఎగిసిపడటంతో రోగులు భయాందోళనకు లోనయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకొని మంటలను అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.





Untitled Document
Advertisements