నేడు కేసీఆర్ బర్త్ డే..

     Written by : smtv Desk | Sat, Feb 17, 2018, 11:10 AM

 నేడు కేసీఆర్ బర్త్ డే..

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుండి, ఉద్యమాలకు నాయకత్వం వహించి ఎన్నో కష్టాలను ఎదిరించిన జననేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు 65 వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఆయన 1954, ఫిబ్రవరి 17న జన్మించారు. ఈ సందర్భంగా ఆయన జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా తెరాస నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. పలుచోట్ల రక్తదాన, వైద్య శిబిరాలతో పాటు ఇతర కార్యాక్రమాలు ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయాల్లోనూ కేక్‌ కట్‌చేసి సంబరాలు జరుపుకొంటున్నారు.

Untitled Document
Advertisements